Introduction:-

Empowering women through skill development is a crucial step toward building self-reliant communities. In rural areas, many women possess the potential to contribute economically but lack access to proper training and resources. This initiative aims to promote women empowerment by providing comprehensive tailoring training programs along with subsidized sewing machines.

By equipping women with tailoring skills, the program not only enhances their livelihood opportunities but also encourages entrepreneurship and financial independence. Implemented across all mandals and villages in Kamareddy and Nizamabad districts, this project will target women from economically weaker sections, enabling them to earn a sustainable income from home.

This initiative also aligns with broader goals of rural development and gender equality by fostering skills that are practical, in demand, and scalable. The combination of hands-on training and access to affordable equipment ensures long-term impact and self-sufficiency for the beneficiaries.

Aim:-

To empower women in Kamareddy and Nizamabad districts by providing skill-based training in tailoring and distributing subsidized sewing machines, thereby enabling them to achieve economic independence and improve their standard of living.

ఉచిత టైలరింగ్ శిక్షణ & సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం

Tailoring Training Program

ఈరోజు తూఫ్రాన్ మున్సిపల్ పరిధిలో ఉన్న పడాలపల్లి గ్రామంలో జల జీవన ఉమెన్ ఎంపవర్మెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ మరియు సబ్సిడీ మిషిన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో పడాలపల్లి మరియు తూఫ్రాన్ ప్రాంతాలకు చెందిన 40 మంది మహిళలు శిక్షణను పూర్తి చేసి మున్సిపల్ కమిషనర్ మరియు గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు పొందారు.

మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి గారు మాట్లాడుతూ, మహిళలు నేర్చుకున్న నైపుణ్యాలను జీవనోపాధిగా మలచుకోవాలని మరియు మెప్మా ఆధ్వర్యంలో వచ్చే యూనిఫార్మ్ పనులు వీరికి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గ్రామ సర్పంచ్ అరుణ వెంకట్ గౌడ్ గారు మాట్లాడుతూ, ఈ శిక్షణ వల్ల గ్రామ మహిళలకు స్థిరమైన జీవనోపాధి లభించిందని పేర్కొన్నారు.

జల జీవన సంస్థ సీఈఓ రవి కుమార్ గారు మాట్లాడుతూ, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే సంస్థ యొక్క ముఖ్య లక్ష్యమని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు:

  • మున్సిపల్ కమిషనర్ – గణేష్ రెడ్డి
  • గ్రామ సర్పంచ్ – అరుణ వెంకట్ గౌడ్
  • జల జీవన సంస్థ సీఈఓ – రవి కుమార్
  • డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ – శిల్ప
  • ట్రైనర్స్ – రవళి, శ్రీలత
  • 40 మంది మహిళా విద్యార్థులు